Home » AP CM
2025 సంవత్సరంలోకి అడుగు పెట్టిన వేళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా ప్రత్యేక వీడయోను షేర్ చేసి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని యల్లమందలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చిస్తారు.
గత ప్రభుత్వం రివర్స్ టెండర్లకు వెళ్లడం, ఈ విరామం వల్ల వరదల్లో తీవ్ర నష్టం వచ్చిందని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర పరువును తీశారని, తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని షర్మిల పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్ట్ వల్లే ఘోరఓటమి చవిచూడాల్సి వచ్చిందని ఫ్యాన్ పార్టీ లీడర్లే ఒప్పుకుంటారు.
వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.
కిరణ్ కుమార్ రెడ్డికి చంద్రబాబు ఇండైరెక్టుగా అండగా నిలిచారని పొలిటికల్ సర్కిల్లో చర్చ ఉంది.
గతంలో తిరుమల వెళుతుంటే తనపై దాడి జరిగిందని అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు ప్రాజెక్టు స్థితిగతులపై అధికారులతో సమీక్ష చేయనున్నారు.