Ap Covid 19

    AP Covid – 19 : 381 కరోనా కేసులు..ఒకరు మృతి

    October 28, 2021 / 06:23 PM IST

    గడిచిన 24 గంటల్లో 381 కరోనా కేసులు నమోదయ్యాయని, ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    AP Covid – 19 : స్థిరంగా కరోనా కేసులు

    October 16, 2021 / 07:02 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే..గతంలో కంటే..తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం కొంత ఊరటనిచ్చే అంశం.

    AP Covid – 19 : 24 గంటల్లో 517 మందికి వైరస్

    October 13, 2021 / 05:31 PM IST

    24 గంటల వ్యవధిలో 517 మందికి కరోనా సోకింది. ఎనిమిది మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    COVID-19 AP : 24 గంటల్లో 2 వేల 209 కేసులు, 22 మంది మృతి

    August 6, 2021 / 08:56 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 2 వేల 209 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    Andhra Pradesh Covid : ఏపీలో కరోనా కేసులు..24 గంటల్లో 8 వేల 110 కేసులు

    June 10, 2021 / 04:46 PM IST

    ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. మొన్నటి వరకు తక్కువ సంఖ్యలో నమోదవుతుండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ..మరలా రెండు రోజుల నుంచి కేసులు పెరిగిపోతున్నాయి. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి.

    ఏపీలో కొత్తగా 1,031 కరోనా కేసులు, 8 మంది మృతి

    November 26, 2020 / 07:50 PM IST

    AP Covid-19 positive Cases : ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు. రాష�

    ఏపీలో కరోనా తగ్గుముఖం : 7,485 మంది రికవరీ

    October 2, 2020 / 07:40 PM IST

    AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో 7,485 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అ�

    AP Covid-19 Live Updates: ఏపీలో తగ్గిన కరోనా.. 9,836 మంది రికవరీ

    September 29, 2020 / 08:06 PM IST

    AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఏపీలో పాజిటివ్ రేటు 12 నుంచి 8.3శాతానికి తగ్గింది. కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండగా రికవరీ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 9,836 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ �

    మరో కోయంబేడు ? గుంటూరు వెజిటెబుల్ మార్కెట్ ‌లో కరోనా

    June 3, 2020 / 04:15 AM IST

    గుంటూరు కూరగాయల మార్కెట్‌ మరో కోయంబేడులా మారుతోంది. ఇక్కడ పనిచేసే 26మందికి కరోనా సోకింది. వీరిలో గుంటూరు నగరమే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చేవారూ ఉన్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసులు వెలుగు చూడని ప్రాంతాల్లో సైతం కొత్తవి నమోద

10TV Telugu News