Home » ap election 2024
నేటి నుంచి 21 మంది రౌడీ షీటర్లపై జిల్లా బహిష్కరణ విధించారు. ఈ సాయంత్రం నుంచి జూన్ 7వ తేదీ వరకు జిల్లాలోకి వీరికి అనుమతి నిరాకరించారు.
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటుకు గురైన డిప్యూటీ కలెక్టర్ల స్ధానంలో వేరే వారిని నియమిస్తూ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.
కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అవతల పార్టీ వాళ్ల ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి.
ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా తాడిపత్రి పట్టణంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు పార్టీల నేతల నివాసాల వద్ద ముళ్ల కంచె వేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది.
ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని, రెండోసారి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.
సినీ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో అల్లర్లపై అఖిలపక్షం ఏర్పాటు చేయాల్సింది పోయి విదేశాలకు పోవడం ఎంతవరకు సరైందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిట్ అధికారులు పల్లాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటించారు. మాచర్ల, గురజాడ, నర్సరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ బృందం దర్యాప్తు చేసింది.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్లపై నివేదిక పంపడానికి సంఘటనా స్థలాన్ని సిట్ బృందం పరిశీలించింది.