Home » AP government
శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం జగన్
ఏపీ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం
ఫోన్ నెంబర్ ఇచ్చిన సీఎం
నేడు ఏపీలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం
ఆందోళనలతో మణిపూర్ అడ్డుకుడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లను బాధితులు, వారి తల్లిదండ్రులు సంప్రదిస్తున్నారు.
Manipur Violence : మణిపూర్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల కోసం జగన్ ప్రభుత్వం రంగంలోకి దిగంది. మణిపూర్ లో చిక్కుకున్న విద్యార్థులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది.
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని తెలిపింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం.
అన్ని ప్రాంతాల అభివృద్ధే నా లక్ష్యం
తెలుగు రాష్ట్రాల మధ్య ఉక్కు పంచాయతీ