Home » AP government
రోజుకో శాఖపై బాబు లెక్కలు.. అన్నీ అబద్దాలంటున్న వైసీపీ
జగనన్న విదేశీ విద్యా దీవెన
ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా 2.11 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. 846 కోట్లు ఖర్చు చేయనుంది.
మద్యం డిస్టిలరీలు అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ఒక చేత్తో గుంజుతూ రెండో చేత్తో తాయిలాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులె ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక తవ్వకాలి నిలిపివేయాలని ఆదేశించింది.
AP Government : 26న సున్నా వడ్డీ కింద డ్వాక్రా మహిళలకు, విదేశీ విద్యాదీవెన కింద లబ్దిదారులకు ఈ నెల 28న డబ్బులు జమ.
అమరావతి రాజధానిపై దాఖలైన పటిషన్లపై విచారణ ఈ ఏడాది డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు అత్యవసరంగా విచారణ చేపట్టలేమని తెలిపింది.
తాజాగా నటుడు, ఏపీ ఫిలిం అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి నంది అవార్డుల గురించి మాట్లాడారు.
పవన్ వారాహి యాత్రను ఆపే సత్తా ముదునూరికి లేదని చెప్పారు. నరసాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందకుండా నాశనం చేయాలనేదే ముదునూరి లక్ష్యమని పేర్కొన్నారు.
Ammavodi : ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి స్కీమ్ వర్తిస్తుంది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది సర్కార్.