Home » AP government
వాహనదారులు మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే రవాణాశాఖ వెబ్సైట్లోకి వెళ్లాలి. ఆ తరువాత మీ లైసెన్స్, మీ బండి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన రవాణాశాఖ పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రతి గ్రామ సచివాలయంలో సమాచార హక్కు సంబంధిత సహాయ అధికారి(అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ - పీఐవో)లను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యుత్ సంస్థలను కాపాడుకునేందుకు అటు యాజమాన్యం, ఇటు ఉద్యోగులు ఎంతోకొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో మంత్రులు, అధికారులు ఉద్బోధించారు. యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు.
ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈవెంట్ లో చిరంజీవి డైరెక్ట్ గా ఏపీ ప్రభుత్వం పై కామెంట్స్ చేశారు.
ముంపు ప్రాంతాల్లో నేడు సీఎం జగన్ పర్యటన
ఏపీలో పోలీస్ అలవెన్స్‌ల కోతలు
ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేసే యాంటీ నక్సలిజం స్క్వాడ్(ఏ.ఎన్.ఎస్) సిబ్బందికి ఉన్న 15 శాతం అలవెన్స్ ను కూడా పూర్తిగా తొలిగించింది.
15 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్బీఐకి ఎలా చూపించారు అని పురంధేశ్వరి ప్రశ్నించారు. Daggubati Purandeswari
ఈ మేరకు మార్పులకు సంబంధించి బ్లూప్రింట్లను వెబ్ సైట్ లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. Andhra Pradesh