Home » AP Politics
ఫస్ట్ లిస్ట్ లో తమ పేరు లేకపోవడంతో అసలు టికెట్ వరిస్తుందా? లేదా? అని టెన్షన్ పడుతున్నారు.
టీడీపీలో ఫస్ట్ లిస్ట్ అసంతృప్తి సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
తెనాలి టీడీపీ ఇంఛార్జి ఆలపాటి రాజాని తన నివాసానికి పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడుతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు గెలిచి పదవి పొందాలనుకోవడం లేదని.. డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
టీడీపీ-జనసేన మధ్య జరిగిన సీట్ల సర్దుబాట్ల విషయం తమకు అనవసరమని బొత్స సత్యనారాయణ అన్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పురవీధుల్లో మంత్రి అంబటి రాంబాబు సందడి చేశారు.
సత్తెనపల్లి పురవీధుల్లో మంత్రి అంబటి రాంబాబు సందడి చేశారు. బుల్లెట్ బండెక్కి వీధుల్లో చక్కర్లు కొట్టారు.
బొత్స సత్యనారాయణపై పోటీకి వెళ్లాలన్న హైకమాండ్ ప్రతిపాదనను గంటా శ్రీనివాసరావు తిరస్కరించారు. చీపురుపల్లి వెళ్ళేది లేదని వైజాగ్‌లోనే పోటీ చేస్తానని ప్రకటించారు.
AP Elections 2024: ఎన్నికల వేళ ఇప్పటివరకు వైసీపీ, టీడీపీ-జనసేన అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో పోటీ ఎలా ఉండనుంది?
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ టికెట్ ను సవితకు కేటాయించడాన్ని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గీయులు నిరసనకు దిగారు.