Home » AP Politics
తనకు అధిష్ఠానం నుంచి సీటు ఇస్తామని పిలుపువచ్చిందని.. కానీ తన మనసు విరిగిపోయిందని..
మద్యం దోపిడితో మనుషుల రక్తాలను పీల్చుతున్నారని చెప్పారు.
ఎన్నికల ముందు జగన్ ను రాజధానిపై వైఖరి ఏంటని అడిగితే అసెంబ్లీలోనే చెప్పాంగా.. ఇక్కడే ఉంటుందని అన్నారు. కృష్ణా, గుంటూరులో 33 నియోజకవర్గాల్లో దాదాపు అన్ని వైసీపీ గెలిస్తే..
చింతలపూడి సభ వద్ద హెలిఫ్యాడ్ పై తవ్వకాలు జరపడంతో చంద్రబాబు నాయుడు రావాల్సిన హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి తొలుత అధికారులు అనుమతులు మంజూరు చేయలేదు.
సీట్ల కేటాయింపుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారని.. త్వరలో చర్చలు కొలిక్కి వస్తాయని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. నిన్న తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన ఆయన.. ఇవాళకూడా అనుచరులతో సమాశమై తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.
జనసైనికులు కుక్క తోక పట్టుకొని గోదారి ఈదొద్దని మంత్రి అంబటి రాంబాబు అన్నారు సలహాయిచ్చారు. జనసేనకు చంద్రబాబు ఎక్కువ సీట్లు ఇవ్వబోరని చెప్పారు.
ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. 730 హామీల్లో 21 శాతం కూడా అమలు చేయకుండా 99 శాతం అమలు చేశానంటూ..
సొంత చెల్లెలు షర్మిలను తూలనాడే వారి వెన్ను తట్టి ఇంకా తిట్టించే వ్యక్తి జగన్ అని పవన్ కల్యాణ్ అన్నారు.