Home » AP Politics
హామీలను 99శాతం అమలు చేశామని, మరోసారి అధికారం ఇస్తే ప్రజలకు మరింత మేలు చేస్తామన్నారు జగన్.
ఎక్కువ విరామం తీసుకోకుండా మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు రెడీ అయ్యారు జగన్.
చంద్రబాబులా మోసం చేయడం రాదు
వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు
Yanamala Krishnudu: తుని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా, కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తలను దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబయ్య చౌదరి, పార్లమెంట్ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ పరామర్శించారు.
మండే ఎండలోనూ చల్లని చిరునవ్వుతో ప్రజలపై అభిమానం చూపిస్తూ ముందుకు సాగారు జగన్.
బలిజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల తరఫున అగ్రవర్ణాలకు చెందిన నేతలే పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ప్రజాక్షేత్రంలో తలపడే ముందు సొంత పార్టీలో క్యాడర్ను దారికి తెచ్చుకోవడానికి ఇద్దరూ ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది.
కావలిలో ప్రధాన పోటీ వైసీపీ-టీడీపీ మధ్యే ఉందనే విశ్లేషణలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ హోరాహోరీ సమరంలో విజేత ఎవరన్నది ఓటర్లే తేల్చాలి.