Home » AP Politics
టీడీపీ భరత్ డ్రగ్స్ లో ఇరుక్కున్నారు. కాబట్టి గెలవరు. వైసీపీలో అంత దమ్మున్నోడు ఎవరూ లేరు.
600 హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని వైసీపీ ఫైర్ అవుతుంటే.. టీడీపీ మాత్రం సిక్స్ గ్యారెంటీలపైనే ప్రచారం చేస్తోంది.
Tdp Manifesto : 600 హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని వైసీపీ ఫైర్ అవుతుంటే.. టీడీపీ మాత్రం సిక్స్ గ్యారెంటీలపైనే ప్రచారం చేస్తోంది. అసలు 2014 హామీలతో తమకు పనేలేదన్నట్లు టీడీపీ కూటమి సైలెంట్ అయిపోవడం హాట్ డిబేట్‌గా మారింది. అసలు ఆ 600 హామీల్లో ప్రధాన అంశాలేం�
ఇద్దరూ కలిసే జనానికి హామీలిచ్చి మోసం చేశారని.. పీఠమెక్కాక ముసుగు తొలగించి, అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు.
శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి..
ప్రధాన పోటీ అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్యే కనిపిస్తున్నా... గత ఎన్నికల నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖపైనే ఫోకస్ చేసి పని చేయడం వల్ల ఆయన చీల్చే ఓట్లు ఎవరి జాతకాలు తారుమారు చేస్తాయనే టెన్షన్ కనిపిస్తోంది.
ఎన్నడూ జరగని విధంగా.. 58 నెలల్లో గ్రామాల్లో అభివృద్ధి చేశాం. విప్లవాత్మక మార్పులు చేపట్టాం.
ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తూ కొందరు కౌన్సిలర్లు పార్టీని వీడటం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందనే లెక్కలు వేసుకుంటోంది వైసీపీ.