Tdp Manifesto : ఆ 600 హామీలను టీడీపీ ఎందుకు అమలు చేయలేకపోయింది?

600 హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని వైసీపీ ఫైర్‌ అవుతుంటే.. టీడీపీ మాత్రం సిక్స్‌ గ్యారెంటీలపైనే ప్రచారం చేస్తోంది.