Ysrcp Manifesto : సీఎం జగన్ వరాల జల్లు.. 9 ప్రధాన హామీలతో వైసీపీ మ్యానిఫెస్టో రిలీజ్
హామీలను 99శాతం అమలు చేశామని, మరోసారి అధికారం ఇస్తే ప్రజలకు మరింత మేలు చేస్తామన్నారు జగన్.

Ysrcp Manifesto
Ysrcp Manifesto : 9 ప్రధాన హామీలు, పాత పథకాల కొనసాగింపుతో పాటు ఇప్పటికే అందుతున్న లబ్దిని పెంచుతాం అంటూ 2 పేజీలతో మ్యానిఫెస్టో ప్రకటించింది వైసీపీ. మాటిచ్చినట్లు చెప్పింది చేశాం, చేయగలిగినవే మళ్లీ చెబుతున్నాం అన్నారు సీఎం జగన్. 58 నెలల కాలంలో హామీలన్నీ అమలు చేశాం కాబట్టే.. హీరోల్లా ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. 2019లో ఇచ్చిన హామీలను 99శాతం అమలు చేశామని, మరోసారి అధికారం ఇస్తే ప్రజలకు మరింత మేలు చేస్తామన్నారు జగన్.
Also Read : అందుకే సీఎం జగన్ రాజధాని అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టారు: బొత్స సత్యనారాయణ
పూర్తి వివరాలు..