Home » ap rains
ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది
ఏపీలోని ఆయా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. వర్షంతో పాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.
ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవనాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు..
రాయలసీమ, కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు
రానున్న వారంరోజుల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడును ఆనుకుని ఉపరిత ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో
ఏపీలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.