Home » ap rains
పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు.
Weaken Low Pressure : నెల్లూరులో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తోంది.
ఆదివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే పూర్తిగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ, అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ..
వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సెలవు ప్రకటించారు.
నైరుతి బంగాళాఖాతం దాన్ని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ..
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో గంటకు గరిష్టంగా 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది.
గత కొన్ని నెలలుగా ఏపీని వర్షం వీడటం లేదు. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న వాయుగుండాల కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడవచ్చని అన్నారు.
వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.