Home » AP
ఆ పార్టీలో సీనియర్ నాయకులకు ఏమాత్రం కొదవ లేదు. కేంద్రంలో చక్రం తిప్పగలిగే స్థాయి ఉన్న నాయకులే. రచ్చ గెలిచిన ఆ నాయకులు ఇంట గెలవలేకపోతున్నారు. పెద్ద లీడర్లు అనే నేమ్ బోర్డు ఉన్నా, వెనుక నడిచేందుకు పట్టుమని పది మంది కార్యకర్తలు లేరు. ఢిల్లీలో లా
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ను ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ ముగిసింది. 20 నిమిషాలకు పైగా సమావేశం కొనసాగింది. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3500 కోట్లు పెండింగ్ నిధులను విడుదల చ�
పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా మద్యం పట్టుబడింది. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.5లక్షల విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే మద్యం తరలిస్తున
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఎప్పుడైనా పంటలను కొనుగోలు చేశారా అని నిలదీశారు. రైతులను ప్రభుత్వం దగా చేస్తుందని చంద్రబాబు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అబద్ధాలను
దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన పార్టీ అది. కొత్త తరం నేతలను రాజకీయాలకు పరిచయం చేసిన పార్టీగా పేరుంది. ఎందరో నేతలను ఆ పార్టీ తయారు చేసింది. కానీ, ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు నాయకులే కరువైపోతున్నారు.
బీజేపీకి ఓ అద్భుతమైన అలవాటు ఉంది. తనకు అవసరం అనుకునే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టి పాగా వేసేయాలని చూస్తుంది. అక్కడున్న ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకుంటుంది. వారికి తాయిలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇవన్నీ గతంలో చాలా రాష్ట్రాల్లో అమలు చేసి
అమెరికా, బ్రెజిల్ దేశాల కంటే వేగంగా భారత్‌లో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రమాద ఘంటికలు మ్రోగిస్తుంది. రాష్ట్రంలో కొత్తగా 1555కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23వేల 814కు చేరుకున్నాయి. అయి�
కరోనా చికిత్సపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా బాధితులతోపాటు అనుమానితులకు కూడా వెసులుబాటు కల్పించింది. అనుమానితులతో పాటు పాజిటివ్ వచ్చిన వ�
రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో స్పెషల్ సబ్ జైళ్లు ఏర్పాటు చేసింది. 13 జిల్లాల్లో ప్రత్యేక జైళ్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై నేరస్తులందరినీ కోర్�
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందనే టాక్ వినిపిస్తోంది. సీఎం జగన్‌కి పండితులు ఓ ముహూర్తం సూచించారట. జూలై 22న కేబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పారట. ప్రస్తుతం జరుగుతున్న ఆషాడం ముగిస్తే.. శ్రావణమాసాన�