Home » AP
ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమవుతోంది. నాడు–నేడు కార్యక్రమాలతో పాఠశాలల్లో దశల వారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు నాణ్యమైన బోధన, ఉపాధ్యాయులకు అత్యుత్తమ శిక్షణపై దృష్టి పెట్టింది. పోటీని తట్టుకునేలా భాషా పరిజ్ఞానం
విద్యారంగంలో సమూల మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకవైపు బోధన అందిస్తూనే…. మరోవైపు పోటీ పరీక్షలకు, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ట్రైనింగ్ ఇవ్వడంలాంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందులో భాగంగా… రాబోయే విద్యా సంవత్సరం ను�
కరోనా కారణంగా ఏపీలో మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. (సెప్టెంబర్ 5, 2020) నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. పాఠశాల విద్య, గోరుముద్ద కార్యక్రమాలపై మంగళవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభు
కరోనా లాక్ డౌన్ కారణంగా ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలుపై రూ.1.24, డీజిల్‌ప�
ఏపీలో కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటింది. మొత్తం 53, 724 మందికి వైరస్ సోకింది. 24 గంటల్లో 4074 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1086 మందికి వైరస్ సోకింది. గుంటూరులో 596, కర్నూలులో 559 మందికి పాజిటివ్ గా తేలింది. నిన్న 5041 పాజిటివ�
ఏపీలో కోవిడ్ నివారణ చర్యల్లో మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రుల సంఖ్య 5 నుంచి 10 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌పై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైద్యులపై పని భారం లేకుండా నాణ్యమైన సే�
ఏపీలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రభుత్వం ఖరారు చేసింది. గవర్నర్ నామినేట్ చేసే స్థానాల్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులకు ఖరారు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేను రాజ
కరోనా పరీక్షలు చేయటంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుంటోంది. ఇప్పటికే పలు పరీక్షా కేంద్రాల్లో అనుమానితులకు పరీక్షలు చేస్తుండగా..వాటి సంఖ్య సరిపోవటంలేదు. దీంతో ఆర్టీసీ బస్సులను కూడా పరీక్షా కేంద్రాలుగా మార్చేశారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ
కరోనా ఉగ్రరూపంతో ఏపీ అల్లాడుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండటంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. 24 గంటల్లో 2,602 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది
కరోనా ఉగ్రరూపంతో ఏపీ అల్లాడిపోతోంది. రోజురోజుకూ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండటంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 38 వేలు దాటింది. 24 గంటల్లో కొత్తగా 2593 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బ 38,044కు చేరింది. పాజిటివ్