ఏపీలో కరోనా కేసులు అప్‌డేట్.. 24గంటల్లో 1555కేసులు

  • Published By: vamsi ,Published On : July 9, 2020 / 02:06 PM IST
ఏపీలో కరోనా కేసులు అప్‌డేట్.. 24గంటల్లో 1555కేసులు

Updated On : July 9, 2020 / 2:25 PM IST

అమెరికా, బ్రెజిల్ దేశాల కంటే వేగంగా భారత్‌లో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రమాద ఘంటికలు మ్రోగిస్తుంది. రాష్ట్రం‌లో కొత్తగా 1555కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23వేల 814కు చేరుకున్నాయి. అయితే అందులో 10,250 మంది డిశ్చార్జ్ కాగా 277 మంది మరణించారు ప్రస్తుతం హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,544గా ఉంది.