AP

    రైతుల్ని బెదిరిస్తే ఊరుకోం : వాళ్లు మీలా జైలుకు వెళ్లివచ్చినవారు కాదు..సూట్ కేసుల కంపెనీవారు కాదు  

    December 31, 2019 / 11:29 AM IST

    రాజకీయ నాయకులు పదవుల్లో ఈరోజు ఉంటే రేపు ఉండరు..అటువంటి వారు ఇచ్చిన ఆర్డర్ లతో పోలీసులు రైతుల ఇళ్లల్లోకి వెళ్లివాళ్లను నానా కష్టాలపాలు చేయటం సరికాదని పవన్ కళ్యాణ్ పోలీసులకు సూచించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు జైలుకు వెళ్లివచ్చినవారు క�

    బ్రేకింగ్ : ఏపీలో గ్రామ సచివాలయ పాలన వాయిదా

    December 31, 2019 / 09:20 AM IST

    ఏపీలో 2020 జనవరి 1వ తేదీన ప్రారంభం కావాల్సిన గ్రామ సచివాలయ పాలన వాయిదా పడింది. ఈ మేరకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 26వ తేదీ వరకు వాయిదా

    పవన్‌కు మతిమరుపు అన్నీ మర్చిపోతారు: మంత్రి తీవ్ర విమర్శలు

    December 31, 2019 / 09:14 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు మతిమరుపు..ఆయన మాట్లాడిన మాటల్ని ఆయనే మరచిపోతారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు పవన్ పర్యటించిన సందర్భంగా ఆయన ఎక్కడకు వెళితే అక్కడే రాజధాన�

    అరెస్ట్ చేసినా..అండమాన్‌కు పంపించినా భయపడేది లేదు..తగ్గేది లేదు

    December 31, 2019 / 07:58 AM IST

    అరెస్ట్ చేసినా..అండమాన్ కు పంపించినా రైతులకు అండగా ఉంటామని వెనక్కి తగ్గేది లేదని టీడీపీ నేత..మాజీ మంత్రి దేవినేని ఉమ స్పష్టంచేశారు. ‘సేవ్ ఏపీ.. సేవ్ అమరావతి’ పేరుతో టీడీపీ నేత..మాజీ మంత్రి దేవినేని ఉమ ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అమరావత

    ఇకపై ఇసుక డోర్ డెలివరీ : సీఎం జగన్

    December 30, 2019 / 08:51 AM IST

    ఇకపై ఇసుకను డోర్ డెలివరీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఇసుక డోర్ డెలివరీపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 2న కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఇకపై ఇసుకను డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు. జనవరి 7న తూ

    రాజధానికి భూములిచ్చిన రైతులు పెయిడ్ ఆర్టిస్టులా? : చంద్రబాబు ఆగ్రహం

    December 30, 2019 / 05:12 AM IST

    రాజధాని అమరావతికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అంటారా? అంటూ మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏపీకి మూడు రాజధానుల అంశంపై అమరావతి ప్రాంతంలోని రైతులు నిరసన కార్యక్రమాలు ఈరోజు 13 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగ

    AP మూడు రాజధానులపై మంత్రి KTR ట్వీట్

    December 29, 2019 / 01:28 PM IST

    ఏపీలో మూడు రాజధానుల విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలివిగా సమాధానం చెప్పారు. ఇప్పటికే ఏపీలో ఈ అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. గత 12 రోజులుగా అమరావతిలో రైతులు ఆందోళనలు, నిరసనలు హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే..2019, డిసెంబర్ 29వ తే

    నెటిజన్లకు నేరుగా AskKTR పేరుతో రిప్లై ఇస్తున్న కేటీఆర్

    December 29, 2019 / 11:48 AM IST

    ఆస్క కేటీఆర్ పేరుతో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ట్విట్టర్లో కేటీఆర్ సమాధానాలిస్తున్నారు. పలు ప్రశ్నలపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీ రాజధాని అంశానికి బదులిచ్చారు. ఆరు నెలల పాటు జగన్ చేసిన పరిపాలన బాగుందని అన్నారు. ఇక రాజధ�

    చెక్ ఇట్: ఏపి హెల్త్ ప్రొవైడర్ ఫలితాలు వచ్చేశాయి

    December 28, 2019 / 10:59 AM IST

    ఏపీలోని పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో మిడ్ లెవల్ ప్రొవైడర్ల పోస్టులకు డిసెంబర్ 10,2019 పరీక్ష నిర్వహించింది. వైద్యారోగ్య శాఖ ఫలితాలను విడుదల చేసింది. రాత పరీక్షలో పాసైన అభ్యర్ధుల జాబితాను జోన్ల వారీగా, హాల్ టికెట్ నెంబర్, పేరుతో సహ�

    ఇన్ సైడర్ ట్రేడిండ్ అంటే ఏంటీ? ఎలా చేస్తారు

    December 28, 2019 / 10:50 AM IST

    ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట ఇన్ సైడర్ ట్రేడింగ్. వాస్తవానికి ఇది స్టాక్ మార్కెట్ కు సంబంధించిన లావాదేవీల్లో జరిగే వ్యవహారం. అయితే ఇప్పుడు ప్రస్తుత ఏపీ రాజధాని అమరాతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అధికార పార్టీ నాయకులు

10TV Telugu News