Home » AP
దేశంలో సామాజిక న్యాయంలో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నారన్నారు బీసీ సంఘం జాతీయ నేత, వైసీపీ రాజ్యసభ నామినేటెడ్ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పెరిగిపోయిందని, బుల్డోజర్స్తో ఎత్తితే కానీ అవినీతి పోదని అభిప్రాయపడ్డారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు. రాబోయే రోజుల్లో బీజేపీ రోడ్‌మ్యాప్‌పై, రాష్ట్ర రాజకీయాలపై పార్టీలో చర్చించామని చెప్పారు
కృష్ణా జిల్లాలో వివాహ వేడుక సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. మోపిదేవి మండలం కాసానగర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెండ్లి బృందంతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
వైసీపీ మంత్రులు చేస్తున్న బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి చంద్రబాబు మతిలేక మాట్లాడుతున్నారని విమర్శించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పచ్చని కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైసీపీదే అని, కోనసీమను వైసీపీ మనుషులే తగులబెట్టారని ఆరోపించారు ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి జరిగిందన్నారు.
పచ్చని సీమలో మండిన ఎర్రటి మంటలు.. కోనసీమ చరిత్రపై నల్లటి మచ్చలను మిగిల్చాయి.. అసలు కోనసీమలో ఇంతటి విద్వేషాన్ని రగిలించిందెవరు..? కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించిందెవరు..? ఈ ప్రశ్నలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ పార్టీల నేతలు
దేశవ్యాప్తంగా జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆరు రాష్ట్రాల్లో.. మూడు లోక్‌సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి తండ్రి, తమ్ముడు దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో జరిగింది. దెందలూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఓ అడ్రస్ ఉండదు.. చెప్పుకోవడానికి ఆఫీస్ ఉండదు. ఇవ్వడం అయినా.. లాక్కోవడం అయినా.. అంతా ఆన్లైనే ! డబ్బులు చెల్లించడం గంట అటు ఇటు అయినా.. ప్రాణాలు తీసేలా వేధిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో లోన్‌యాప్ ఆగడాలు మళ్లీ పెరిగాయ్. మన అవసరాన్ని వాళ్లు పెట్టుబడిగ�
తెలుగు రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులు