Home » Apple CEO
Apple CEO Tim Cook : భారతీయ పండుగలపై ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మరోసారి స్పందించారు. ఈసారి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌తో తీసిన దీపావళి ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ట్రంప్ టారిఫ్ విధించినా నో ప్రాబ్లెమ్ అంటున్న టిమ్ కుక్
Apple iPhone 16e Launch : భారత మార్కెట్లోకి ఆపిల్ కొత్త ఐఫోన్ వచ్చేసింది. ఐఫోన్ SE 4 మోడల్‌ను ఐఫోన్ 16e పేరుతో లాంచ్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు సీఈఓ టిమ్ కుక్. ఈ కొత్త ఫోన్ ప్రీ-బుకింగ్ సేల్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది.
Google CEO Sundar Pichai : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా ఇతర టెక్ దిగ్గజాలు ఉదయం లేవగానే ఏం చేస్తారో తెలుసా? (Techmeme) అనే వెబ్‌సైట్‌తో తమ రోజును ప్రారంభిస్తారట..
Apple CEO Tim Cook : ఆపిల్ లేటెస్ట్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత కంపెనీ సీఈఓ టిమ్ కుక్ భారత మార్కెట్లో కంపెనీ పనితీరుపై అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ తన కొత్త ఐఫోన్లను మంగళవారం ఆవిష్కరించింది. యూఎస్‌లోని కుపెర్టినోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) కూడా ఇందులో పాల్గొంది.
Mark Zuckerberg Phone : మెటా సీఈఓ (Facebook) CEO మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల సంగీత కచేరీకి ముందు ఫోన్లో ఇమెయిల్‌లను చెక్ చేస్తూ కనిపించాడు. ఇంతకీ జుకర్‌బర్గ్ ఏ ఫోన్ వాడుతాడు అనేది అందరిలో ఆసక్తి నెలకొంది.
ఆపిల్ ప్రాడక్ట్స్‌కి ప్రపంచ వ్యాప్తంగా బోలెడు డిమాండ్ ఉంటుంది. ఆ ప్రాడక్ట్స్‌కి లోగోతో కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే ఆపిల్ లోగోలో సగం కొరికిన ఆపిల్‌ని ఎందుకు డిజైన్ చేశారో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ప్రత్యేక విందు తర్వాత ఆనంద్ మహీంద్రా, ముఖేష్ అంబానీలు సునీతా విలియమ్స్‌ని స్పేస్ షిప్లో లిఫ్ట్ ఇస్తారా? అని అడిగారట. తమ మధ్య జరిగిన సరదా సంభాషణను ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది.
Apple CEO Tim Cook : ఆపిల్ కంపెనీ ఖర్చులను తగ్గించుకునే దిశగా చర్యలను మరింత వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలను విధించకుండా నియామకాల వేగాన్ని మాత్రమే తగ్గిస్తోంది.