Home » Apple iPhone 13 Sale
Apple iPhone 13 : ఐఫోన్ 13పై లిమిటెడ్ టైమ్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 కొనుగోలుపై అదిరిపోయే డిస్కౌంట్ పొందవచ్చు.
Apple iPhone 13 : మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ధరలోనే ఐఫోన్ కొనేసుకోవచ్చు. మీ బడ్జెట్ ధరలోనే ఆండ్రాయిడ్ ఫోన్ కన్నా తోపు లాంటి ఫీచర్లతో ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
Apple iPhone 13 : ప్రస్తుతం, ఐఫోన్ 13 ప్లాట్‌ఫారమ్‌లో రూ. 49,300కి విక్రయిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.59,900.. ప్రైమ్ డే సేల్ సమయంలో రూ. 1300 విలువైన అదనపు బ్యాంక్ ఆఫర్లు ఉంటాయి.
Apple iPhone 13 : అమెజాన్‌లో ఐఫోన్ 13 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ రూ. 55వేల లోపు ధర సొంతం చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ కొనుగోలు చేయాలా? వద్దా పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Apple iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 15 కోసం దాదాపు రూ.70వేలు ఖర్చు చేయలేకుంటే పాత మోడళ్లలో ఏదైనా కొనుగోలు చేయొచ్చు. అందులో ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 11 మోడళ్లను కొనుగోలు చేయొచ్చు.
Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 13 నుంచి సేల్ ప్రారంభమై జనవరి 18 వరకు కొనసాగుతుంది. ఈ మెగా సేల్‌లో ఐఫోన్ 13 రూ. 50వేల లోపు ధరకే ఆఫర్ చేస్తుంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Flipkart Winter Sale : ఇటీవలే ఆపిల్ ఐఫోన్ సిరీస్ లాంచ్ అయిన వెంటనే ఆపిల్ పాత ఐఫోన్ 13 ధరను గణనీయంగా తగ్గించింది. ఇది గతంలో కంటే ఇప్పుడు చౌకగా ఉంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Apple iPhone 13 Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) సందర్భంగా ఐఫోన్ 13 రూ. 40వేల లోపు ధరకు అందుబాటులో ఉంటుంది.
Apple iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 13పై అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. ప్రీమియం ఫ్లాగ్షిప్ డివైజ్ కొనుగోలు చేయాలనుకుంటే.. మీ బడ్జెట్లో ఆపిల్ ఐఫోన్ 13 బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.
Apple iPhone 14 Pro Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రోపై భారీ తగ్గింపు అందిస్తోంది.