Home » approval
పెరిగిన జిల్లాల నేపథ్యంలో జడ్పీల కాల పరిమితి ముగిసే వరకు కొనసాగించేదుకు కేబినెట్ ఆమోదించింది. పంచాయితి రాజ్ చట్ట, సవరణకు ఆమోదించారు. కొత్త రెవెన్యూ, డివిజన్లకు ఆమోదం లభించింది.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంపీ లాడ్స్ నిధుల పునరుద్ధరణ, కొనసాగింపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2021-22 ఏడాదికి మిగిలిన భాగం కోసం ఎంపీ లాడ్స్ పునరుద్ధరించారు.
విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. టీ-20 మ్యాచ్కు స్టీల్ సిటీ అతిథ్యం ఇవ్వనుంది. వచ్చేఏడాది ఫిబ్రవరి 18న ఏసీఏ క్రికెట్ స్టేడియంలో వెస్ట్ ఇండీస్-టీమిండియా తలపడనున్నాయి.
జట్టు రాలిపోతోందని బాధపడుతున్నారా?జుట్టు రాలి రాలి బట్టతల వచ్చేస్తుందని భయపడతున్నారా?నో ప్రాబ్లమ్. జుట్టు రాలే సమ్యను నివారించటానికి బట్టతల నివారణ కోసం ఓ మెడిసిన్ వచ్చేసింది..
ఏపీలో చాలా కాలంగా నలుగుతూ వస్తున్న అస్సైన్డ్ భూముల క్రయవిక్రయాల చట్టానికి ఎట్టకేలకు క్యాబినెట్ ఆమోద ముద్ర పడింది. 1977నాటి ఏపీ అసైన్డ్, భూముల చట్టం.. చట్టసవరణకు కేబినెట్ ఆమోదం లభించింది.
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతులకు తీపి కబురు అందించింది. రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం ఆర్థికశాఖను ఆదేశించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కరోనా వచ్చిందా లేదా ? తెలుసుకోవాలని ప్రజలు పరుగులు పెడుతున్నారు. చాంతాండత క్యూలో గంటల తరబడి నిల్చొని...టెస్టులు చేయించుకుంటున్నారు. ఇక ఆ అవసరం లేదు. ఎందుకంటే..ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకోవచ్చు.
women will join now in saudi arabia army : సౌదీ అరేబియాలో మహిళలపై పలు ఆంక్షలు ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ ఇప్పుడిప్పుడే అక్కడి మహిళ పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ హాయంలో మహిళలకు అనుకూలంగా పలు చారిత్రాత్మక న�
Delhi Police రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా తమను అడ్డుకున్న పోలీసులపైకి కొంత మంది నిరసనకారులు ఏకంగా కత్తులే దూశారు. శుక్రవారం అలీపూర్ వద్దు రైతు నిరసనల సందర్భంగా జరిగిన దాడిలో ప్రదీప్ కుమార్ అనే పోలీస్ ఆఫీసర్