Home » Apps Promotion
నేను ఎవరి మీద ఆరోపణలు చేయడం లేదు. ఎవరు ఏ పరిస్థితుల్లో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించారు, ప్రోత్సహించారు అనే వివరాల జోలికి వెళ్లదలుచుకోలేదు.
త్వరలోనే అతడిని పట్టుకుంటామని సూర్యాపేట పోలీసులు చెబుతున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై తెలంగాణ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ లో చాలామంది నటులు గుట్కా యాడ్స్ చేశారని వర్మ గుర్తు చేశారు.
మీరు సొంతంగా ఛారిటీ చేయండి. లేదంటే ఊరుకోండి. మీకు ఇంత కక్కుర్తి ఎందుకు?
విష్ణుప్రియ, సుప్రిత, రీతూచౌదరితో పాటు హర్షసాయి, టేస్టింగ్ తేజ, ఇమ్రాన్ పైన కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.