Home » Arunachal Pradesh
భారత రక్షణ శాఖ చేపట్టిన మరో క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. అణ్వాయుధాల్ని మోసుకెళ్లగలిగే అగ్ని-5 క్షిపణిని భారత రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్జే వద్ద ఈ నెల 9న భారత్ - చైనా సైనికుల మధ్య ఘర్షణతో వాస్తవాధీన రేఖ ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి భారత వైమానిక దళ విన్యాసాలు జరగనున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట వాయుసేన పనితీరును పరిశీలి
Tawang: తవాంగ్ ఘర్షణతో రంగంలోకి దిగిన భారత వాయుసేన
ఇండియా - చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాలకు చెందిన సైనికులకు గాయాలైనట్లు తెలుస్తుంది. ఈ ఘర్షణలో గాయపడిన ఆరుగురు భారతీయ సైనికులను చికిత్స కోసం గౌహతి
విజయ్ హజారే ట్రోఫీలో సోమవారం సరికొత్త రికార్డు నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు ఏకంగా 50 ఓవర్లలో 506 పరుగులు సాధించింది. నారాయణ్ జగదీషన్ అనే బ్యాటర్ అయితే, 141 బంతుల్లోనే 271 పరుగులు చేశాడు.
అరుణాచల్‌ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున కమెంగ్‌లో ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 3.7 భూకంప తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక ప్రాంతంలోని దాదాపు 700 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి.
అరుణాచల్ ప్రదేశ్‌లో భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆర్మీ హెలిక్యాప్టర్ కూలడంతో పైలట్ మృతి చెందారు. ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా హెలిక్యాప్టర్ అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ ఏరియాలో ఇవాళ ఉదయం 10 గంటలకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలయ్
పండుగ సందర్భంగా కాంట్రాక్టర్ లీవ్ ఇవ్వకపోవడంతో పని మధ్యలోనే వదిలేసి ఇళ్లకు బయల్దేరారు 19 మంది కార్మికులు. వీరిలో ఒక కార్మికుడు నదిలో పడి మరణించాడు. మిగతా వారి ఆచూకీ ఇంకా దొరకలేదు.