Home » Arunachal Pradesh
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఇటలీ కళ్లద్దాలు తీసి, దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలని రాహుల్కు చురకలంటించారు. అరుణాచల్ ప్రదేశ్లో ఆదివాంర జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు.
అనంతరం జరిపిన పూర్తి పాక్షిక తవ్వకాల్లో 13వ శతాబ్దపు కోట బయటపడింది. భూమికింద 226 మీటర్ల పొడవుతో భారీ కోటను నిర్మించడం విశేషం.
ఈ 21వ శతాబ్దంలో భారత దేశ అభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాలు చోదక శక్తిలా పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అతి ఎత్తైన పర్వత శ్రేణుల్లో మంచు చరియలు విరిగిపడి..ఏడుగురు భారత సైనికాధికారులు గల్లంతయ్యరు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.
జనవరి 18న అపహరణకు గురైన మిరమ్.. దాదాపు ఎనిమిది రోజుల పాటు చైనా సైనికుల వద్ద బందీగా ఉన్నాడు. చైనా సైనికులు.. కళ్లకు గంతలు కట్టి కరెంటు షాక్ ఇచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇటీవల దేశ సరిహద్దుల్లో తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన యువకుడు చైనా ఆర్మీకి చిక్కాడు. ఇప్పుడు ఆ యువకుడిని చైనా రిలీజ్ చేసేందుకు అంగీకరించింది.
టారోన్ మరికొంత మందితో కలిసి రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో మూలికల వేటకు వెళ్లాడని జిల్లా అధికారులు తెలిపారు. మిగతా వారు తప్పించుకోగా టారోన్ను పీఎల్ఏ నిర్బంధించిందని ఆరోపించారు
2018 లోనే అరుణాచల్ ప్రదేశ్ లోని పలు సరిహద్దు ప్రాంతాలను చైనా తమవిగా ప్రకటించింది.
అరుణాచల్ ప్రదేశ్లోని ఈరోజు తెల్లవారు ఝామున భూకంపం సంభవించింది. బాసర్లో ఈరోజు తెల్లవారు జామున 4.29 గంటలకు 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
డ్రాగన్ మరోసారి దందుడుకు చర్యకు పాల్పడింది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తమ భూభాగమని చాలా ఏళ్లుగా వాదిస్తోన్న చైనా