Home » Arvind Dharmapuri
పొలిటికల్ పోట్లాటలు పెట్టుకుని రచ్చ చేయడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.
Arvind Dharmapuri : రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ అధిష్టానం క్లారిటీ!
పొలిటికల్ సిచ్యువేషన్ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం అంటోందట.
"పసుపు బోర్డును మహారాష్ట్రకు తరలించేందుకు కొందరు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందూరుకే ఆ బోర్డు వస్తుంది" అని చెప్పారు.
గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో బలపడుతూ వస్తున్న బీజేపీ... వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కార్యకర్తల బలం ఎక్కువగా ఉండాలని భావిస్తోంది.
టెర్రరిజం అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ. భారత్ ను తాలిబాన్ కు అడ్డాగా మార్చే పార్టీ కాంగ్రెస్.
ఇద్దరూ పలుమార్లు శాసనసభ సభ్యులుగా పనిచేయడంతోపాటు నియోజకవర్గంలో బలమైన మద్దతుదారులు ఉన్న నేతలు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది.
బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న ఆరోపణ నిజమే అని జనం భావించారు. లిక్కర్ స్కాం కూడా ఈ పరిస్థితికి దోహదం చేసింది.
కాంగ్రెస్.. బీఆర్ఎస్ల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర డిమాండ్ ఉండగా.. కమలం పార్టీలో పూర్తి రివర్స్గా తయారైంది పరిస్థితి.. అసలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?
ఎన్నికలకు కేవలం వంద రోజులు మాత్రమే ఉండటంతో బీజేపీ తన కార్యాచరణలో దూకుడు పెంచేలా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి పార్టీలో తన మార్కు మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు.