asaduddin owaisi

    ‘నేను ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకిని’

    December 6, 2019 / 11:53 AM IST

    ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దిశ ఘటనలో నిందితులపై జరిపిన ఎన్‌కౌంటర్‌కు తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ‘నేను వ్యక్తిగత ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకం. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌పై మెజిస్ట్రియల్ వి�

    రెండో జకీర్ నాయక్ లా తయారవుతున్నాడు

    November 16, 2019 / 03:42 PM IST

    హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రెండో జకీర్ నాయక్ లా తయారవుతున్నాడని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఆరోపించారు. ఇస్లాం బోధకుడు, జకీర్ నాయక్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విద్వేషాన్ని వ్యాపింపచేయడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చ

    అసదుద్దీన్ ఒవైసీపై కేసు : మధ్యప్రదేశ్ లో ఫిర్యాదు

    November 11, 2019 / 12:45 PM IST

    హైదరాబాద్ ఎంపీ, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పై మధ్యప్రదేశ్ లో కేసు నమోదు అయ్యింది. నవంబర్ 9న వివాదాస్పద అయోధ్య రామజన్మ భూ వివాదం కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. రామజన్మ న్యాస్‌కే వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని కోర్టు ఆదేశించింద�

    సెక్యూరిటీ లేకుండా తిరిగే నేను సింహాన్ని: ఒవైసీ

    October 19, 2019 / 01:21 PM IST

    మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఔరంగాబాద్ లోని పైథాన్ గేట్ ప్రాతంలో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో పాల్గొని ప్రసంగించారు. ఒవైసీని పాముతో పోల్చి కామెంట్ చేయడంపై కౌంటర్ వేశారు. తాను పామును కాదని సింహాన్ని అంట

    ఎన్నికల ప్రచారంలో డ్యాన్స్ చేసిన ఎంఐఎం చీఫ్ ఒవైసీ

    October 19, 2019 / 11:18 AM IST

    మహారాష్ట్ర, హార్యానా శాసనసభలతో సహా 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్ధానాల ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం అక్టోబరు19వ తేదీ సాయంత్రం తెర పడింది. ఎన్నికల ప్రచారంలో నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు అనేక హామీలతో పాటు పలు విన్యాసాలు కూడా చ

    ఒవైసీ టార్గెట్: యోగి అదృష్టంతో సీఎం అయ్యాడు

    September 28, 2019 / 02:13 PM IST

    AIMIM ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను తిట్టిపోశాడు. శనివారం భారత సంపదను మొగళ్లు, బ్రిటీషులు కొల్లగొట్టారని వాళ్లే భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించాడు యోగి ఆదిత్య నాథ్. ఈ వ్యాఖ్యలప

    అమిత్ షాకు ఒవైసీ కౌంటర్: భారత్ అంటే హిందీ, హిందువులు, హిందూత్వమే కాదు

    September 14, 2019 / 08:13 AM IST

    సెప్టెంబరు 14న హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన కామెంట్లపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆయన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశమంతా ఒకే భాషలో మాట్లాడాలని అదీ హిందీనే మాట్లాడని పిలుపునిచ్చిన షాకు వ్యతిరే�

    ఓటు వేసిన MIM MP అసదుద్దీన్ ఓవైసీ

    April 11, 2019 / 04:40 AM IST

     హైదరాబాద్ : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాతబస్తీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలుపు సాధిస్తున్న ఎంపీ అసదుద్దీన్ ఓటుహక్కుని వినియోగించుకున్నారు. దేశ వ్యాప్తంలో సార్వత�

    వాళ్లకు మాత్రమే మోడీ చౌకీదార్ : జగన్‌కు 21 ఎంపీ సీట్లు

    April 9, 2019 / 06:43 AM IST

    దేశం, రాజ్యాంగం కంటే మోడీ గొప్ప కాదని, దేశంలో మోడీ, కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని మజ్లిస్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ చెప్పారు.

    ఒవైసీ నిజం చెప్పండి : బీజేపీతో లోపాయికారి ఒప్పందం

    April 7, 2019 / 09:20 AM IST

    అసదుద్దీన్‌ ఒవైసీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకోలేదా ? అంటూ సినీ నటుడు శివాజీ ప్రశ్నించారు. బీజేపీతో ఒప్పందం లేదా ? నమాజ్ చేస్తారు..నిజం చెప్పాలి..దీనికి సంబంధించిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని శివాజీ వెల

10TV Telugu News