Home » asaduddin owaisi
అమిత్ షా.. మీరు చెప్పే ఏ విషయాల్ని మేము గుర్తు పెట్టుకోవాలి. గోద్రా అల్లర్లు సృష్టించినవారికి బుద్ధి చెప్పి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పామని అంటున్నారు. కానీ బిల్కిస్ను దారుణంగా అత్యాచారం చేసిన దోషులను విడుదల చేయాలన్న పాఠం నేర్పారు. �
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో చేస్తున్న రాజకీయాలు పూర్తిగా తప్పుడువి. ఇక్కడ లవ్ జిహాద్ అనేదే లేదు. కానీ, బీజేపీ దాన్ని ఎగదోస్తోంది. మహిళలపై దాడులు, మైనారిటీ వర్గాపై దాడులు, నిమ్న వర్గాలపై దాడులు చాలా పెరిగిపోయాయి. ఇవన్నీ బ�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తుండగా కొందరు ముస్లిం యువకులు నల్లజెండాలతో నిరసన తెలిపారు.
ఎంఐం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అహ్మదాబాతద్ నుంచి సూరత్ వెళ్తున్న రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఓవైసీతో పాటు ఇతర పార్టీ నేతలు కూర్చున్న బో�
మంగళవారం బీజాపూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘బ్రిటన్ అత్యున్నత పదవిని రిషి సునాక్ అధిరోహించారు. హిజాబ్ ధరించిన యువతి భారత దేశానికి ప్రధానమంత్రి అవుతుంది’’ అని అన్నారు. కాగా, ఓవైసీ వ్యాఖ్యలకు బుధవారం బీజేపీ కౌంటర్ అటాక్ చే�
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల బంద్ పై సీరియస్ అయ్యారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ పై ఆయన మండిపడ్డారు. తమ పండుగలకే పెట్రోల్ బంకులు బంద్ చేస్తున్నారని, ఇతర పండుగలకు ఎందుకు చేయడం లేదని హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవ�
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన సామాజిక ఆధారిత జనాభా అసమతుల్యత వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మీరు బాధపడకండి, ముస్లిం జనాభా పెరగడం లేదు, తగ్గుతోంది.. ఎందుకంటే కండోమ్లు మేము ఎక్కువగా వినియోగిస్త
పీఎఫ్ఐ విధానాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తానని అయితే పీఎఫ్ఐపై నిషేధానికి తాను మద్దతివ్వలేనని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. నేరం చేసే కొంతమంది వ్యక్తుల చర్యలు సంస్థను నిషేధించాల్సిన అవసరం లేదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని ఓవైసీ కోరారు. వాస్తవానికి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని 2014 అసెంబ
ఎంతో తెలివైన వారమైని, తమకన్నీ తెలుసని అనుకునే ఈ ఉన్నతమైన వ్యక్తులకు వాస్తవ పరిస్థితుల గురించి అవగాహన లేదు. సుఖమైన, సౌకర్యవంతమైన జీవితాలు గడుపుతున్న వారు ఆర్ఎస్ఎస్ అధినేతను కలుసుకోవడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి అది వారి ప్రజాస్వామ్య హక్కు క�