Home » ashok gajapati raju
వాస్తవానికి పాలనలో ఇంత స్పీడ్ చూపిస్తారని ప్రతిపక్షంతోపాటు స్వపక్షంలోనూ ఎవరూ ఊహించలేదు. అదితి తండ్రి అశోక్ గజపతిరాజు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి దూకుడు చూపించలేదు.
విజయనగరం నియోజకవర్గం తొలి సమన్వయకర్తగా అవనాపు విజయ్ పని చేశారు. కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారాయన.
విజయనగరం రామతీర్థం బోడికొండపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు మంత్రి వెల్లం పల్లికి మధ్య వాగ్వాదం
మాన్సాస్ ట్రస్ట్ ఈఓపై, చైర్మన్ అశోక్ గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సాస్ సిబ్బంది జీతాలు అడిగితే పోలీస్ కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ట్రస్ట్ ఈఓ జీతం తీసుకోకుండా పనిచేస్తున్నాడా అంటూ ప్రశ్నించారు అశోక్ గజపతి రాజు.
ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మాన్సాన్ ట్రస్ట్ చైర్మన్ నియామక జీవోను హైకోర్టు కొట్టివేసింది.
chandrababu: గత ఎన్నికలకు ముందు విజయనగరం జిల్లా పార్టీ వ్యవహారాల్లో జరిగిన తప్పిదాలను సెట్ చేసుకొనేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించిందని అంటున్నారు. బీసీల విషయంలో శీతకన్ను వేయడంతో మొన్నటి ఎన్నికల్లో భారీగానే మూల్యం చెల్లించుకుందన
Sanchaita Gajapathi Raju vs Urmila Gajapathi Raju: విజయనగరం కోటలో యువరాణుల మధ్య పోరు మరింత వేడెక్కింది. సిరిమానోత్సవంలో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్పర్సన్ సంచయిత.. తమను అవమానించారని సోషల్ మీడియాలో ఆవేదన వెళ్లగక్కిన ఊర్మిళ గజపతి.. ఇప్పుడు డైరెక్ట్‌గానే అక్కకు ప్రశ్నలు సంధించిం
vizianagaram tdp: పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను నియమించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. పార్టీని పునరుద్ధరించే పనిలో భాగంగా చర్యలు చేపట్టింది. కాకపోతే ఇక్కడే కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయట. కొన్ని చోట్ల పార్టీలో విభేదాలు బయటపడుతున�
విజయనగరం సంస్థానానికి చెందిన మాన్సాస్ ట్రస్టుకు, సింహాచలం దేవస్థానం బోర్డుకు చైర్‌పర్సన్‌గా సంచైత గజపతి నియామకం తర్వాత ఆ సంస్థాన వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ సంస్థాన వారసులు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉండటంతో కుటుంబపరమ
పూసపాటి వంశంలో మూడవ తరం నుంచి ఆనందగజపతిరాజు పెద్ద కూతురు సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానం బోర్డు చైర్ పర్సన్ గా నియమితులు కావడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె బాబాయ్ అశోక్ గజపతి రాజు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆమె ఆ పదవికి పనికి