Home » Asia Cup 2023
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా సూపర్- 4లో మంగళవారం రాత్రి ఇండియా, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో శ్రీలంకపై భారత్ జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు భారీ స్కోర్ చేయడంలో విఫలమైనప్పటికీ బౌలర్లు అద్భుతంగా రాణ
ఆసియా కప్ 2023 సూపర్-4 దశలో శ్రీలంక, భారత జట్లు తలపడ్డాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
ఆసియా కప్ చరిత్రలో పాకిస్థాన్, భారత్ జట్లు ఇప్పటి వరకు ఫైనల్స్ లో తలపడలేదు. ఈసారి రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు ఖాయంగా కనిపిస్తోంది..
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 2012 నాటి ఇర్ఫాన్ పటాన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఆసియా కప్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా ./
బౌలర్లు రాణించడంతో భారత్ మరో విజయాన్ని సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది
ఓ యువ స్పిన్నర్ భారత బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు సైతం అతడి బౌలింగ్ ను అంచనా వేయడంలో విఫలమై అతడికే వికెట్లు సమర్పించుకున్నారు.
భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ(Rohit Sharma), శుభ్మన్ గిల్ (Shubman Gill) చరిత్ర సృష్టించారు. వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత జోడిగా రికార్డులకు ఎక్కారు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో పది వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ 2023లో సూపర్ 4 దశలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు.
ఆసియా కప్ 2023లో సూపర్-4 దశలో సోమవారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది.