Home » Asia Cup 2023
ఆసియాకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక ఘన విజయం సాధించింది. 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 48.1వ ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది.
ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా శ్రీలంక జట్టుతో బంగ్లాదేశ్ తలపడుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
వారు చేస్తున్న వ్యాఖ్యలకు మన మీడియా ప్రాధాన్యం ఇస్తూ.. ప్రసారం చేస్తుండడం విచారకరమని చెప్పారు.
ఆసియాకప్ (Asia Cup) 2023లో మ్యాచులు ఆసక్తికరంగానే సాగుతున్నాయి. వాస్తవానికి ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా బీసీసీఐ ఎట్టి పరిస్థితుల్లో భారత జట్టును పాక్‌కు పంపేది లేదంటూ తేల్చి చెప్పడంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వ�
సూపర్-4 దశలో పాకిస్తాన్ మొదటి విజయాన్ని నమోదు చేసింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆసియాకప్ (Asia Cup) 2023లో మ్యాచులకు వరుణుడు అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. పలు మ్యాచులకు అంతరాయం కలిగించడంతో డక్త్ లూయిస్ పద్దతిలో మ్యాచులను నిర్వహించారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వన్డే ర్యాకింగ్స్ (ICC ODI Rankings) ను ప్రకటించింది. ఈ ర్యాకింగ్స్లో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill), వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan)లు అదరగొట్టారు.
ఆసియాకప్‌లో గ్రూప్ దశ ముగిసింది. టాప్-4 జట్లు సూపర్ 4లో అడుగుపెట్టాయి. సూపర్-4లో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య లాహోర్‌లోని గఢాపీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది.
ఆసియా కప్2023లో భాగంగా గడ్డాఫీ స్టేడియంలో శ్రీలంక, అప్గానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లంక కెప్టెన్ ధసున్ షనక బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli) అరుదైన ఘనత సాధించాడు. మల్టీ నేషన్ టోర్నమెంట్లలో 100 క్యాచ్‌లు అందుకున్నాడు.