Home » Asia Cup 2023
ఆసియాకప్ 2023లో భాగంగా పల్లెకలె వేదికగా నేపాల్‌తో భారత జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తండ్రైయ్యాడు. అతడి భార్య సంజనా గణేశన్ (Sanjana Ganeshan) సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
నేపాల్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా (Team India) కు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) స్వదేశానికి తిరిగి వచ్చాడు.
రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (Virat Kohli) కి ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కింగ్ కోహ్లికి అభిమానులు ఉన్నారు.
వన్డే ప్రపంచ కప్(ODI World cup)కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్(Asia Cup)లోని మ్యాచ్‌లను ఇందుకు సన్నద్ధంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్న భారత జట్టు ఆశలు తీరేటట్లు కనిపించడం లేదు.
ఆసియాకప్ 2023లో భాగంగా శనివారం పల్లెకలె వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఫలితం సంగతి కాసేపు పక్కన బెడితే ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు బౌండరీలు బాదిన ప్రతి సారీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలోని ఓ పాటను డీజ�
ఆసియాకప్ (Asia Cup) 2023లో భాగంగా శనివారం భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. భారత ఇన్నింగ్స్ ముగిసిన తరువాత మొదలైన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు.
క్రికెట్ అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆసియా కప్ (asia cup) 2023లో భాగంగా పల్లెకలె వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు.
క్రికెట్ అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆసియా కప్ 2023లో భాగంగా పల్లెకలె వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు.
గతంలో వన్డే మ్యాచుల్లో భారత్ – పాకిస్థాన్ తలబడినప్పుడు పలుసార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి.