Home » Assembly
మనోహర్ పారికర్ కుమారుడికి బీజేపీ షాక్ ఇచ్చింది.కర్ణాటకలో ఉప ఎన్నికలు జరుగుతున్న 2 అసెంబ్లీ స్థానాలకు,గోవాలో 1 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ఆదివారం(ఏప�
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోవడం ఖాయామా..? ఆ స్థానాన్ని కేసీఆర్ ఓవైసీకి గిఫ్ట్‌గా అందించబోతున్నారా…? విపక్షాన్ని విలీనం చేసుకుని మిత్రపక్షాన్ని ప్రతిపక్షంగా మార్చబోతున్నారా…? అసలు TRS స్ట్రాటజీ ఏంటి..? తెలంగాణ అసెంబ్ల�
ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా,నియోజకవర్గ అభివృద్ధికి పనిచేయకుంటే తన కుమారుడిని చొక్కా పట్టుకు నిలదీయాలని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ అన్నారు. మధ్యప్రదేశ్ లోని చింద్వారా లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కమల్ నాథ్ కుమారుడు నకుల్ ప�
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో కాలికి వేసుకునే ఓ ‘చెప్పు’ చెబుతుందా? అంటే అవుననే నమ్ముతున్నారు ఏపీ వాసులు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఇంకా నెల రోజులకు పైనే సమయం ఉంది. కానీ అప్పటి వరకూ ఆగలేని కొందరు క్షుద్రపూజల ద్వారా తెల�
అమరావతి : గురువారం (ఏప్రిల్ 11, 2019) అసెంబ్లీ(175), లోక్ సభ(25) స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓటింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఏపీలో 79.64 పోలింగ్ శాతం నమోదైంది. 2014 ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 2014 ఎన�
ఏపీలో హింసాత్మక ఘటనల మధ్య పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6గంటల వరకు క్యూ లైన్‌లో ఎంతమంది ఉన్నా వారికి ఓటు వేసేందుకు ఛాన్స్ ఇస్తామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ప్రారంభమైంది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న ఓట
ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం(ఏప్రిల్-9,2019)సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మైక్ లు మూగబోయాయి.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 96 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 11న జరిగే తొలి విడత పోలింగ్‌లో 213 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో ఒక అసెంబ్లీ స్థానానికి భార్యాభర్తలు పోటీకి దిగారు.అయితే భర్త ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగగా,భార్య ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు.కృష్ణా జిల్లాలో ఈ ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది. కష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం ను�