Home » Astrology In Telugu
ఆరోగ్యపరంగా చికాకులు తలెత్తుతాయి. ఆందోళనలు అధికమవుతాయి. ఎదుటివారు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి.
శత్రువులు పెరుగుతారు. మీ దగ్గర అప్పు తీసుకున్న వారు ముఖం చాటేస్తారు. వ్యతిరేక ప్రచారం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతగా కలిసిరావు.
అనుకోని లబ్ధి చేకూరుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పనులు వాయిదా వేయకండి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆదాయం పెరుగుతుంది.
Horoscope Today : పది రోజులుగా అస్తంగతుడై ఉన్న పరిపూర్ణ శుభగ్రహం శుక్రుడు ఈ రోజు మళ్లీ ఉదయిస్తున్నాడు. మూఢం ముగించుకున్న శుక్రుడు తన సొంత రాశులకు, స్వ నక్షత్రాలకు మేలు చేస్తాడు. ఉచ్ఛస్థితిలో ఉన్న శుక్రుడు పరమోచ్ఛ ఫలితాలు అందిస్తాడు. Ariesమేషం: చంద్రబలం న�
రావలసిన డబ్బు దోబూచులాడుతుంది. సంయమనంతో పనులు చేయడం అవసరం. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. ఒత్తిళ్లు అధికం అవుతాయి.
రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దత్త స్తోత్రాలు పఠించండి.
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు.