Home » Attack
అత్త మీద కోపం దుత్త మీద చూపించిన చందంగా ఉంది కామారెడ్డిలో కొందరు వ్యక్తుల ప్రవర్తన. కామారెడ్డి జిల్లాలో హోటల్లో బిర్యానీ రుచిగా లేదని కొందరు వ్యక్తులు ఆహోటల్లో వంట చేసిన వ్యక్తిని, వెయిటర్లను, యజమానిని చితకబాది... ఆనక ఫర్వీచర్ ధ్వంసం చేసి�
గుంటూరులో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించటంలేదని ఒకయువతిని ఆమె తల్లిని బ్లేడ్ తో గొంతుకోసాడు. అనంతరం రెండంతస్తుల పైనుంచి కిందకు దూకాడు.
రెడ్డి సభలోకి కొంతమంది దుండగులు ప్రవేశించారని.. వారే ఈ దాడికి పాల్పడ్డట్టు ఫిర్యాదులో తెలిపారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
నన్ను చంపటానికి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి యత్నిస్తున్నారంటూ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి వెనక రేవంత్రెడ్డి కుట్ర ఉందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. నాపై దాడి చేయటానికి రెడ్డి సభ మంచి అవకాశంగా రేవంత్ �
కన్నడ పాటలకు డాన్స్ చేసినందుకు పెళ్లి బృందంపై మరాఠీ ఉద్యమకారులు దాడి చేసిన ఘటన కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులో జరిగింది. బెలగావి తాలూకా, దమానే గ్రామంలో సిద్ధూ సైబన్నవర్కు, రేష్మకు వివాహం జరిగింది.
ఏడు సంవత్సరాల వయస్సున్న చిరుత పులిని గ్రామస్తులు సజీవ దహనం చేసిన ఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. ఈ ఘటన అటవీ అధికారుల సమక్షంలోనే జరగడం విశేషం. దీంతో అధికారులు దీనికి బాధ్యులైన 150 మంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి తండ్రి, తమ్ముడు దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో జరిగింది. దెందలూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
నీముచ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడింది దినేష్ కుష్వాహగా గుర్తించారు. మానసిక స్థితి సరిగా లేని వృద్ధుడిపై దాడికి పాల్పడుతూ.. నీ పేరేంట్రా..? నీ ఆధార్ కార్డు తీయ్ ముసలోడా అంటూ పదే పదే ప్రశ్నిస్తూ.. దుర్భాషలాడుతూనే ముఖం మీద కొ
ఎల్టీటీఈ ఉగ్రవాదులు మళ్లీ సంఘటితమై శ్రీలంకలో దాడులు చేయడానికి సిద్ధమయ్యారన్న భారత ఇంటెలిజెన్స్ హెచ్చరికలను ఆ దేశం తోసిపుచ్చింది. అయినా..భారత మీడియాలో వచ్చిన కథనాలపై దర్యాప్తు చేస్తున్నామని శ్రీలంక ప్రకటించింది. తమకు ఇంటెలెజిన్స్ నుంచి అ
తమిళనాడులో ఘోరం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని టికెట్ తీసుకోమన్నందుకు ఆ వ్యక్తి కండక్టర్ పై దాడి చేశాడు. ఈ దాడిలో కండక్టర్ మరణించాడు.