Home » Attack
ప్రేమించిన యువకుడితోనే జీవితం పంచుకోవాలని భావించిన శ్వేత ఇటీవల ఇంటి నుంచి పారిపోయారు. విజయవాడ సత్యనారాయణపురం పీఎస్ పరిధిలోని హుజూర్ నగర్ లో నవీన్ ఇంటికి వెళ్లి పోయింది.
ఒక్కోసారి చిన్న పిల్లలు చేసే సాహసాలు అబ్బురపరుస్తాయి. ఓ మహిళను కాపాడటానికి ఓ బాలుడు తన ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. చివరికి అతను అనుకున్నది సాధించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఇంతకీ అతను చేసిన సాహసం ఏంటి?
అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న భారత రాయబార కార్యాలయం వద్ద లలిత్ ఝా అనే భారతీయ జర్నలిస్టుపై శనివారం దాడి చేశారు. ఖలిస్తాన్ మద్దతుదారులు అక్కడి రాయబార కార్యాలయం వద్ద శనివారం ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిపై సమాచారం సేకరించేందుకు లలిత్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలోని వలస కార్మికుల ప్రాంతాల్లో పర్యటించారు. పుకార్లు జరుగుతున్నట్టుగా వారికి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చారు. తమిళనాడులో గణనీయమైన సంఖ్యలో వలస కార్మికుల జనాభా ఉంది. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెం
ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్, ఇటీవల బీజేపీతోపాటు, సీఎం ఏక్నాథ్ షిండేపై ఆరోపణలు చేస్తున్నారు. శివసేన గుర్తు కోసం రూ.2000 కోట్ల ఒప్పందం కుదిరిందని ఇటీవలే ఆరోపించిన సంజయ్ రౌత్ తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు.
నాగాలాండ్, దిఫూపర్లో మంగళవారం జరిగిన ఒక పబ్లిక్ ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెరవేర్చే హామీల గురించి వివరించారు. ‘‘రాష్ట్రంలో క్రైస్తవ సమాజంపై దాడి జరుగుతోంది. ప్రజల్ని క�
హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు చనిపోవటం బాధాకరమని గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. బాలుడు ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ అంబర్ పేటలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు వీలు లేకపోవడంతో నిస్సాహాయంగా వాటికి బలయ్యాడు.
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఢిల్లీ అశోక్ రోడ్డులోని ఆయన అధికారిక నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు.
భక్తులు పొంగల్ సందర్భంగా దర్శనానికి వచ్చేసరికి దేవాలయం కొంత భాగం ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేయడంతోపాటు, యాంటీ ఇండియా గ్రాఫిటీని వేసింది ఖలిస్తానీ మద్దతుదారులు అని ప్రాథమి