Home » Balagam Movie
తాజాగా బలగం సినిమాపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్ చేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో బండి సంజయ్ బలగం సినిమా గురించి మాట్లాడారు.
తాజాగా బలగం సినిమా చూసిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆ సినిమాని అభినందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. బలగం సినిమా తీసిన వాళ్ళ గురించి మాట్లాడుతూ..........
టాలీవుడ్ లో బలగం మూవీ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ సినిమా వరుసగా అంతర్జాతీయ అవార్డులను అందుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
బలగం సినిమాను ఆస్కార్‌కు కచ్చితంగా పంపించేలా చర్యలు తీసుకుంటాం. ఏదో బడ్జెట్ పెట్టాలనే వార్తలు వచ్చాయి. నేను కూడా కార్తికేయతో దాని గురించి మాట్లాడాను.
బలగం సినిమా ముఖ్యంగా పల్లెటూళ్లలో జనాలకి బాగా నచ్చింది. దీంతో కొన్ని ఊళ్ళల్లో బలగం సినిమాని తెరలు కట్టి మరీ వీధుల్లో సినిమా వేస్తున్నారు. సినిమాకు ఇంత ఆదరణ వస్తుంది అని చిత్రయూనిట్ ఆనందించినా అమెజాన్ మాత్రం దీనిమీద సీరియస్ అయింది.
చిన్న సినిమాగా రిలీజయిన బలగం భారీ విజయం సాధించి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే కాక విదేశాల్లో కూడా ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పటికే లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డు వేడెక్కల్లో ఓ ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్న బలగం సినిమా తాజాగా మరో ఇంట�
కమెడియన్ వేణు డైరెక్టర్‌గా మారి చేసిన సినిమా ‘బలగం’. తాజాగా బలగం సినిమా ప్రపంచవేదికపై సత్తా చాటింది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో బలగం సినిమాకు ఏకంగా రెండు అవార్డులు దక్కాయి.
బలగం సినిమాలో చివర్లో ఓ బుర్రకథ సాంగ్ తో అందర్నీ మెప్పించారు సింగర్స్, రియల్ బుర్రకథ పాడే కళాకారులు కొమురవ్వ, మొగిలయ్యలు. ఈ ఇద్దరు తమ పాటతో ప్రేక్షకుల్లో కన్నీళ్లు తెప్పించారు. అయితే ఈ సినిమాలో పాట పాడిన మొగిలయ్య ప్రస్తుతం......................
బలగం సినిమాలో సాయిలు అనే పాత్రలో ప్రియదర్శి నటించాడు. తొలుత ఈ పాత్రలో ప్రియదర్శి కాకుండా దర్శకుడు వేణునే నటించాలని అనుకున్నారట.
కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. ఈ సినిమాను మార్చి 3న మంచి అంచనాల మధ్య రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా థియేటర్లలో ఇంకా సాలిడ్ రన్‌తో దూసుకెళ్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.