Home » Balineni Srinivasa Reddy
తాను ఈ నెల 26న జనసేనలోకి వెళ్తుండటంతో ఎమ్మెల్యే జనార్ధన్ తనపై లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంలో తనపై 32 అక్రమ కేసులు పెట్టారని, చంద్రబాబుని కూడా దూషించారని, టీడీపీ కార్యకర్తలను వేధించారని దామచర్ల మండిపడ్డారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాయకులు.. జనసేనలో చేరికకు ముహూర్తం ఖరారైంది.
ఇదే సమయంలో ప్రజారాజ్యం పార్టీలో ఎదురైన అనుభవాలు కూడా డిప్యూటీ సీఎం పవన్ను అప్రమత్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.
బాలినేని లాంటి మంచి వాళ్లు ఉన్నారు అని పవన్ కల్యాణ్ రెండు మూడుసార్లు నా గురించి చెప్పారు. నేను పవన్ తో మాట్లాడకపోయినా ఆయన నా గురించి మాట్లాడారు. దాంతో పవన్ కల్యాణ్ మీద ఎంతో నమ్మకం, ప్రేమ కలిగాయి.
పార్టీలో తాజా పరిస్థితులపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా
కొన్ని కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా బాలినేని ప్రకటించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉండగా జిల్లాలో అన్నీతానై చక్రం తిప్పిన బాలినేని.. వైసీపీ అధికారంలో ఉండగా అదే విధంగా హవా నడపాలని చూశారని అంటున్నారు.
ఎన్నికల్లో తాను సిఫార్సు చేసిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వకపోవడం, తనకు పదవి దక్కకపోవడంపై అలకబూనారు బాలినేని.