Home » Balineni Srinivasa Reddy
వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే దామచర్ల, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ లు కోరారు.
ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 12 పోలింగ్ బూత్‌లలోని 12ఈవీఎంలకు మాక్ పోలింగ్ (రీ వెరిఫికేషన్) ప్రక్రియ జరగనుంది.
పార్టీ మారబోతున్నారనే సమాచారం ఉన్నా.. ఉండే వాళ్లు ఉండండి పోయే వాళ్లు పొండి. పార్టీ మారే వారిని నేను ఆపలేనంటూ ఇటీవల బాలినేని అన్నారు.
ఒకప్పుడు ఒంగోలులో ఎదురే లేదన్నట్లు హవా నడిపిన బాలినేనిని సవాల్ చేస్తూ పోస్టర్లు వేస్తుండటం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు ల్యాండ్, శాండ్ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విచారణ జరిపిస్తోంది ప్రభుత్వం.
అధికారంలో ఉన్నప్పుడు గంజాయి బ్యాచ్ తో టీడీపీ కార్యకర్తలపై దాడి చేయించింది నీవు కాదా? ఎన్నికల ప్రచారంలో మహిళపై దాడి చేయించింది నీ కోడలు కాదా?
మర్యాదగల కుటుంబంలో పుట్టామని, దమ్ము ఉంటే తనపైకి రావాలని సవాలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి విసిరారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కొన్ని సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ అంచనాలపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు.
చంద్రబాబు అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వ పథకాలు తీసేస్తాడని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజల్లో జగన్ నినాదాలు వినబడుతున్నాయి.
ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ది చెబుతారు. ఇలాంటి వారిని అంగీకరించరు.
ప్రస్తుతం బీజేపీతో టీడీపీ చేతులు కలిపింది కాబట్టి అధికారులంతా ఇలా వ్యవహరిస్తున్నారా అని నిలదీశారు.