Home » bandi sanjay
కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరు రాలేదని.. రాష్ట్రానికి ఘోర అన్యాయం ప్రజలను రెచ్చగొట్ట్టిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్లో ఏ ఒక్క జిల్లా, నియోజకవర్గం ప్రస్తావన చేయలేదు కదా.. దీనికేం సమాధానం చెబుతారని నిలదీశారు.
అనేక ఒడిదొడుకులు, మరెన్నో ఎదురుదెబ్బలు, ఇబ్బందులన్నింటికి ఎదురీది తనదైన శైలిలో దూసుకుపోతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూ..
కేసీఆర్‌పై బండి సంజయ్ హాట్ కామెంట్స్
అధికార కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
డీఎస్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
Bandi Sanjay: బండి సంజయ్ ఎంతో కష్టపడ్డారని, ఆయనకు తగిన పదవి లభించిందని..
Kishan Reddy: దేశంలో బొగ్గు కొరత లేకుండా చూస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
కేంద్ర కేబినెట్లో బీజేపీబండి సంజయ్‌కి చోటు దక్కడంతో కుటుంబ సభ్యుల సంబరాలు జరుపుకున్నారు.
తమకు అనుకూలంగా ఉన్న నేతలతో కేంద్ర మంత్రి పదవి కోసం లాబీయింగ్ మొదలుపెట్టారు టీ బీజేపీ నేతలు.