Home » bandi sanjay
గతంలో బీఆర్ఎస్ నేతలు ఏ రోజైనా నిరుద్యోగులను కలిశారా? అని ప్రశ్నించారు.
వారందరిని ఇలానే ఉసిగొల్పి వాళ్లు వేదికలు ఎక్కారు. రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందారు.
బీఆర్ఎస్ క్యాడర్, లీడర్లు కేటీఆర్ ను తిడుతున్నారు. ఇంకా కేటీఆర్ కు అహంకారం పోలేదని.
బండి సంజయ్‌ను చర్చలకు పిలిస్తే ఏం జరుగుతుందని నిలదీశారు.
బీఆర్కే భవన్ వద్ద రోడ్డుపై బీఆర్ఎస్ పార్టీ నేతలు బైఠాయించారు.
హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నవిషయం తెలిసిందే.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.
ఎంతో క్రమశిక్షణ గల కమలం పార్టీని ప్రస్తుతం రెండుగా విభజించి చెబుతున్నారు. 2019కి ముందు 2019 తరువాత బీజేపీ అంటూ పార్టీని రెండుగా విభజిస్తున్నారు.
ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే వాళ్లకు తాను సంపూర్ణంగా మద్దతిస్తానని తెలిపారు.
తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించనున్నారు.