Home » bandi sanjay
ఏం సాధించానని మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ యాడ్స్ ఇస్తోందని బండి సంజయ్ నిలదీశారు.
కులగణనకి తామేం వ్యతిరేకం కాదని, కానీ పారదర్శకంగా అది జరగాలని అన్నారు.
టీటీడీని వక్ఫ్ ఆస్తులతో పోల్చడం అజ్ఞానాన్ని, అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తోందని బండి సంజయ్ అన్నారు.
Bandi Sanjay : బీఆర్ఎస్పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
పేరు, ప్రఖ్యాతల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు
కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్ నోటీసు ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని అన్నారు. పొలిటికల్ విమర్శలపై నోటీసులను తప్పుబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఊహాజనిత ప్రకటనలు ఇవ్వడం ద్వారా కేసు తీవ్రతను తగ్గించాలని చూస్తుందని బండి సంజయ్ ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్ కాలనీలోని బీఆర్ఎస్ నేత కేటీఆర్ బావమరిదికి చెందిన రాజ్ పాకాల ఫాం హౌస్ పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు.
Bandi Sanjay : పేదల ఇళ్లు కూల్చే హక్కు మీకు ఎక్కడిది?
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు.