Home » bandi sanjay
నిజాం సంస్థానం భారదేశంలో ఎలా విలీనమైంది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం రజాకార్.
నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. బోర్డు కార్యకలాపాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.
Bandi Sanjay: తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తొక్కిసలాట ఘటన నా మనసును కలిచివేసిందని అన్నారు.
నెల రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఒక నెల రోజుల పాటు ఫామ్ హౌస్ కేసు అంటారు.
నేతలంతా బయటకు బానే కనిపిస్తున్నప్పటికీ..ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నట్లే కనబడుతున్నా..లోలోపల ఆధిపత్యం కోసం పాకులాడుతారని కమలం పార్టీ కార్యకర్తలే గుసగుసలు పెట్టుకుంటున్నారు.
రేవంత్ రెడ్డిని ఇవాళ పవన్ కల్యాణ్ ఏమన్నారో తనకు తెలియదని చెప్పారు.
ఇవాళ బండి సంజయ్ కరీంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఎదురుదాడికి దిగారు మహేశ్ కుమార్ గౌడ్.
ఎంఐఎంతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది ఊహాగానాలేనని బండి సంజయ్ తెలిపారు.