Home » bandi sanjay
వీధి పోరాటాలు మనకు అవసరం లేదన్న ఈటల.. మనపై జరుగుతున్న కుట్రలను తిప్పికొడదామని అనుచరులతో అన్నారు.
అక్బరుద్దీన్ కు హైడ్రా మినహాయింపు ఏమైనా ఇచ్చిందా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.
అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకొని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.
ఎవరో చెబితే మా పార్టీ నిర్ణయం తీసుకోదు -బండి సంజయ్
కిషన్రెడ్డి మళ్లీ అధ్యక్ష పదవి తీసుకోవడానికి ఇష్టపడట్లేదంటున్నారు. కాళేశ్వరం ఇష్యూతో ఈటలకు స్టేట్ చీఫ్ పోస్ట్ దక్కుతుందా లేదా అన్న డైలమా కొనసాగుతోంది.
హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం హ్యాపీ జర్నీ.
గోవులకే రక్షణ లేకపోతే భక్తులకు ఏం ఇస్తారు? - బండి సంజయ్
కరీంనగర్లో నేడు జరిగిన హిందూ ఏక్తా యాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీసహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి చంపినోళ్లు మావోయిస్టులు.,
బండి సంజయ్ ఎందుకు నోరు విప్పడం లేదు? నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే సీబీఐ విచారణ జరపాలి. రేవంత్ రెడ్డితో లాలూచీ పడ్డారు.