Home » Bars
ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉండే మద్యం అమ్మకాలతో నష్టం తగ్గించవచ్చన్నారు.
నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI), హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్ట్రన్ ఇండియా) - HRAWI, మహారాష్ట్రలోని హోటల్స్, రెస్టారెంట్ల అనుబంధ అనుబంధేతర సంఘాలు కూడా జూలై 14 బంద్కు తమ మద్దతును ప్రకటించాయి.
ఇటు హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధించారు.
అగ్రరాజ్యమైన అమెరికా దేశంలోని వాషింగ్టన్ నగరంలో ఎలుకల బెడద పెచ్చుపెరగడంతో వీటి నివారణకు ప్రభుత్వం రంగంలోకి దిగి ఎలుకలపై యుద్ధం ప్రకటించింది. ఎలుకలను పట్టుకునేందుకు కుక్కలు, పిల్లులను తాజాగా రంగంలోకి దించారు....
యోగి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఈ క్రూయిజ్ మీద సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. అందులో బార్ ఉందని, ప్రయాణికులకు మద్యం అందిస్తున్నారని అఖిలేష్ ఆరోపించారు. ఈ విషయాన్ని తనకు అందులో ప్రయాణించిన వారే చెప్పారని
డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్స్ గల బార్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి
బార్, రెస్టారెంట్లలో పావురం బిర్యానీ వడ్డిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు రిటైర్డ్ ఆర్మీ అధికారి.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బార్లు, పబ్ ల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు.
ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇకనుంచి బార్లు, పబ్లను తెల్లవారు ఝూమున 3 గంటల దాకా తెరిచి ఉంచేందుకు అనుమతించారు.
రంగుల పండుగ హోలీ.. సందర్భంగా మందుబాబులకు షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. గీత దాటితే తాట తీస్తామని హెచ్చరించారు..