Home » bathukamma 2023
పూలనే పూజించే అరుదైన అద్భుతమైన..ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగ. గడ్డి పూలు కూడా బతుకమ్మలో ఇమిడిపోయి మమేకమైపోయే ఆనందాల పండుగ బతుకమ్మ.పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ.. బతుకమ్మ. అటువంటి బతుకమ్మలో ప్రతీ పువ్వుకు ఓ ప్రత్యకత ఉంది. అటువంటి ఓ అరుదైన ప్రత�
బతుకమ్మ పండుగ పుట్టుక వెనుక ఎన్నో ఆసక్తికర కథనాలు ఉన్నాయి. తెలంగాణను పాలించిన కాకతీయ చక్రవర్తుల కాలం నాటినుంచీ ఈ బతుకమ్మ అలరారుతోంది.
బతుకు అమ్మా…అంటూ ఆడబిడ్డల్ని అన్నదమ్ములు దీవించే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగకు తెలంగాణ అంతా సందడి సందడిగా మారిపోతుంది.ఇళ్లన్ని రంగు రంగు పూలతో గుభాళిస్తాయి.
బతుకమ్మ అంటేనే పూలు, రంగు రంగుల పూలు. పువ్వులతో పాటు తొమ్మిది రకాల నైవేద్యాలు. ఒక్కోరోజు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు.
పువ్వులనే దేవతగా కొలుచి పూజించే అరుదైన పండుగ, అపురూపమైన పండుగ, అమూల్యమైన ప్రకృతి పండుగ బతుకమ్మ.ప్రకృతితో మమైకం అయ్యే పర్యావరణహితమైన పండుగ.
తెలంగాణలో విద్యా సంస్థలకు ప్రభుత్వం బతుకమ్మ, దసరా సెలవులను ప్రకటించింది. దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 13 నుంచి ..