Home » Batukamma
బతుకమ్మ సంబురాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు పూలపండుగతో సందడి చేయనున్నారు.ఎక్కడెక్కో పూసిన పూలు ఓ దగ్గరకు చేరి బతుకమ్మలో ఇమిడిపోతాయి.
Ram Charan Batukamma Dance: మెగా వర్‌స్టార్ రామ్ చరణ్ బతుకమ్మ వేడుకల్లో డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇంతకు ముందు చరణ్ అత్తవారింటికి బతుకమ్మ పండుగకు వెళ్లినప్పుడు అక్కడున్న వారితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియా�
Batukamma Festival: ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి.. ‘‘బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు కొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట
తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలు 2019, అక్టోబర్ 06వ తేదీ ఆదివారం ఘనంగా జరిగాయి. ఒక్కొక్క పువ్వేసి.. చందమామా.. అంటూ బతుకమ్మ పాటలతో ఆడపడుచులు ఆడిపాడారు. అందంగా అలంకరించిన బతుకమ్మను పూజించిన మహిళలు.. చెరువుల్లో, కాలువల్లో వాటిని వదిలిపెట్టారు. వెళ్ల�
9 రోజుల పాటు వైభవంగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు ఆదివారం (అక్టోబర్ 6, 2019)వ తేదీతో ముగిశాయి. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. జిల
ఓవైపు దసరా శరన్నవరాత్రులు, మరోవైపు బతుకమ్మ ఉత్సవాలు.. తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.
బతుకమ్మ పండుగ సంబురాలు ప్రారంభమై ఇప్పటికే ఆరు రోజులు గడిచాయి. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఈరోజు ఏడవ రోజు ‘వేప కాయల బతుకమ్మ’ పండుగను తెలంగాణ ఆడబి�
సంస్కృతీ,సంప్రదాయం..టెక్నాలజీ. ఇదీ నేటి యువత సృజనాత్మకత. పండుగలు వస్తే సంప్రదాయాన్ని పాటిస్తూనే..ఉద్యోగంలో భాగంగా టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇలా ఇటు సంప్రదాయాన్నీ..అటు టెక్నాలజీల మేళమింపుతో బతుకమ్మను తయారీకి శ్రీకారం చుట్టార�
రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చటం ఒక కళ. కళాత్మకంగా బతుకమ్మను పేర్చి మురిసిపోతారు తెలంగాణ ఆడబిడ్డలు. నా బతుకమ్మ బాగుంది అంటే కాదు కాదు నా బతుకమ్మ బాగుంది అంటూంటారు. ఒకరిని మించి మరొకరు బతుకమ్మను అందంగా ముస్తాబు చేయటంలో పోటీలు పడతారు. బతుకమ�
తెలంగాణ రాష్ట్రమంతా బతుకమ్మ సంబురాలతో అలరారుతోంది. సాయంత్రం అయ్యేసరికి చక్కగా ముస్తాబై..బతుక్మ ఆటపాటలతో సందడి చేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలంగాణ ఆడబిడ్డలంతా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటు�