Home » Bay of Bengal
సెప్టెంబర్ 10వ తేదీ వరకు వర్షాల ప్రభావం ఉంటుందన్నారు. 5 రోజుల వరకు కుండపోత వానలు పడొచ్చన్నారు.
వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు.
ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, 24లోగా అది వాయుగుండంగా బలపడొచ్చని అంచనా వేసింది.
2016వ సంవత్సరంలో బంగాళాఖాతంలో గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం శిథిలాలు చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో కనుగొన్నారు. ఈ విమానంలో 29 మంది సిబ్బంది ఉన్నారు. చెన్నై తీరానికి 310 కి.మీ దూరంలో సముద్రగర్భంలో కూలిపోయిన విమాన శిధిలాల�
అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 21 నుంచి 25 తేదీ వరకు ఐదురోజులపాటు ఏపీలో వర్షాలు పడే చాన్స్ ఉంది.
నెల్లూరు జిల్లాపై మిచాంగ్ తీవ్ర తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మైపాడు- రామతీర్థం మధ్యలో తీవ్ర తుఫాన్ పాక్షికంగా తీరాన్ని తాకింది.
మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్ళరాదని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బీ.ఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ఈ వాయుగుండం బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని.. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.