Home » BC reservations
ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలకు భయపడమన్నారు మహేశ్ కుమార్ గౌడ్.
ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలన్న హైకోర్టు
BC Reservations స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం..
బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఆరు వారాల పాటు స్టే విధించడంతో తర్వాత ఏం జరుగుతోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు.
బీసీ రిజర్వేషన్లపై విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల నోటిఫికేషన్ ను నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
56 సార్లు సొంత పనుల కోసం సీఎం ఢిల్లీ వెళ్ళారు. ఇప్పుడు బీసీల కోసం ఒక్కసారి ఢిల్లీ వెళ్లండి.
పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.
లోకల్ పోరు విషయంలో.. జిల్లా ఇంచార్జ్ మంత్రుల ముందు ఎమ్మెల్యేలు ఒక ఆప్షన్ పెట్టారట. ఇంతకీ ఏంటది.. వాళ్లకు ఎందుకు టెన్షన్?