Home » Bengaluru Techie
అతను సింగపూర్లో పని చేయాలని ప్రణాళికలు వేసుకున్నప్పటికీ తన తల్లికి తోడుగా ఉండాల్సి రావడంతో ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
పద్మనాభన్ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది.
మూడేళ్ల బిడ్డ కోసమైనా తనను వదిలేయండి అంటూ భరత్ భూషణ్ ఉగ్రవాదులను వేడుకున్నా వదల్లేదు..
బెంగళూరు టెకీ ఇంట్రస్టింగ్ స్టోరీపై నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొంతమంది సానుభూతి వ్యక్తం చేస్తే, మరికొందరు ఆశ్చర్యం ప్రకటించారు.
Techie Tenant Interview : బెంగళూరులో ఇంటి కోసం వెతుకుతున్న ఓ టెక్కీకి వింత అనుభవం ఎదురైంది. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ మాదిరిగా అద్దె ఇంటి యజమాని చేసిన ఇంటర్వ్యూ తనకు చాలా కఠినంగా అనిపించిందని వాపోయాడు.
Bengaluru Techie : బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్.. అద్దె ఇల్లు కోసం గూగుల్లో సెర్చ్ చేశాడు.. అంతే.. బ్యాంకు అకౌంట్లలో నుంచి లక్షకు పైగా డబ్బులు కొట్టేశారు మోసగాళ్లు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..